చెలరేగిన కొహ్లీ: తొలి డబుల్ సెంచరీ | Kohli's first double takes India past 400 | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 23 2016 6:46 AM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM

టీ20, వన్ డే, టెస్ట్ మ్యాచ్.. ఫార్మాట్ ఏదైనా విరాట్ కోహ్లీ ఫార్ములా ఒకటే.. బంతిని లయబద్ధంగా బాదడం! ప్రస్తుత విండీస్ టూర్ లోనూ అదే పని చేస్తున్నాడతను. అంటెగ్వా వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో విరాట్ డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. 281 బంతుల్లో 200 పరుగులు చేసి జట్టును పటిష్టస్థితిలో నిలబెట్టాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది మొదటి డబుల్ సెంచరీ. అంతేకాదు టీమిండియా కెప్టెన్ గా ఉంటూ డబుల్ సెంచరీ చేసిన ఆటగాడు కూడా.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement