మైదానంలో జడేజా డ్యాన్స్‌ .. ఎందుకో తెలుసా? | Ravindra Jadeja sword dance on field | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 28 2016 7:01 PM | Last Updated on Thu, Mar 21 2024 9:55 AM

భారత ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తన కెరీర్‌లోనే బెస్ట్‌ టెస్టు ఇన్నింగ్స్‌ ఆడాడు. మొహాలీలో భారత్‌-ఇంగ్లండ్‌ మూడో టెస్టులో 90 పరుగులు సాధించి జట్టును పటిష్టస్థితిలో నిలిపాడు. టెస్టుల్లో జడేజా వ్యక్తిగత అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement