పరుగులివ్వకుండా నాలుగు వికెట్లు | South Africa's Dane van Niekerk becomes first bowler ever to take four wickets without conceding runs | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 3 2017 1:18 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ కెప్టెన్ డేన్ వాన్ నీకెర్క్ సరికొత్త చరిత్ర సృష్టించింది. క్రికెట్ చరిత్రలో పరుగులివ్వకుండా నాలుగు వికెట్లు తీసిన ఏకైక బౌలర్ గా కొత్త అధ్యాయాన్ని లిఖించింది. మహిళా వన్డే ప్రపంచకప్లో భాగంగా ఆదివారం వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో డేన్ వాన్ ఈ అద్వితీయమైన రికార్డును సొంతం చేసుకుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement