ప్రపంచకప్‌లో ఇలా ఔటిస్తారా.. | Jiveshan Pillay out at ICC U-19 World Cup match video goes viral | Sakshi
Sakshi News home page

అయ్యో.. ప్రపంచకప్‌లో ఇలా ఔటిస్తారా..

Published Wed, Jan 17 2018 8:44 PM | Last Updated on Thu, Mar 21 2024 9:09 AM

అండర్‌–19 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ జట్టు మరో వివాదానికి తెరతీసింది. గత ప్రపంచకప్‌లో విండీస్‌ జట్టు జింబాబ్వే ఆటగాడితో గొడవపడి ఐసీసీ రూల్స్‌ను ఉల్లంఘించడం అప్పట్లో సంచలనమైంది. తాజాగా దక్షిణాఫ్రికా ఓపెనర్‌ జివేషన్‌ పిల్లే విషయంలో కూడా విండీస్‌ జట్టు అదే తీరుగా వ్యవహరించి అతడి ఔట్‌కు కారణమైంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement