భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు | On This Day 35 Years Ago India Won The 1983 World Cup | Sakshi
Sakshi News home page

భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు

Published Mon, Jun 25 2018 12:56 PM | Last Updated on Thu, Mar 21 2024 5:19 PM

జూన్‌ 25, 1983.. భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు. సరిగ్గా 35 ఏళ్ల క్రితం టీమిండియా తొలి వన్డే వరల్డ్‌ కప్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో పటిష్టమైన వెస్టిండీస్‌ను ఓడించి వన్డే ఫార్మాట్‌లో విశ్వ విజేతగా అవతరించింది.  మైఖేల్‌ హోల్డింగ్‌ను మొహిందర్‌ అమరనాథ్‌ ఎల్బీ చేయడంతో టీమిండియా చాంపియన్‌గా నిలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించింది

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement