సింహాన్ని జూలో చూడాలంటేనే చాలా మందికి వణుకోస్తుంది. అలాంటిది ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు సింహాలు అలా రోడ్డు మీద కార్ల మధ్యలోంచి దర్జగా నడుచుకుంటూ వెళ్తుంటే ఎలా ఉంటుంది.. ఇదిగో ఈ వీడియోలో ఉన్నట్లు ఉంటుంది. ఈ సంఘటన దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్‌లో చోటు చేసుకుంది ఈ సంఘటన.