ఒకవైపు నాల్గో టెస్టులో గెలిచి సిరీస్ ను ముందుగానే సాధించాలని భారత్ భావిస్తుండగా, మరొకవైపు ఇంగ్లండ్ కనీసం డ్రాతో బయటపడాలనే యోచిస్తోంది. ఈ క్రమంలోనే విజయం కోసం భారత్ ఆరాటపడుతుండగా, ఇంగ్లండ్ మాత్రం ఓటమి నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా పోరాడుతోంది. నాల్గో రోజు ఆట మగిసే సమయానికి ఇంగ్లండ్ ఆరు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. ఇక ఇంగ్లండ్ ఓటమి తప్పించుకోవాలంటే సోమవారం చివరిరోజు పూర్తిగా పోరాడాల్సి వుంది.
Published Sun, Dec 11 2016 5:59 PM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM
Advertisement
Advertisement
Advertisement