నారాసుర పాలనకు చరమగీతం | Bhumana Karunakar Reddy Slams Chandrababu | Sakshi
Sakshi News home page

Mar 18 2018 3:14 PM | Updated on Mar 22 2024 10:49 AM

వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు దిట్టని వైఎ​స్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... దేన్నైనా మేనేజ్‌ చేయగలనని నమ్మే వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. 

Advertisement
Advertisement