సహాయక చర్యలకు హోంమంత్రి ఆదేశం | Boat Capsized In Godavari:Didn't Have Tourism nod | Sakshi
Sakshi News home page

సహాయక చర్యలకు హోంమంత్రి ఆదేశం

Published Sun, Sep 15 2019 3:18 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

గోదావరిలో ప్రమాదానికి గురైన బోటు (లాంచీ)కు పర్యాటక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాయల్‌ వశిష్ట బోటును ప్రయివేట్‌ వ్యక్తి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కోడిగుడ్ల వెంకట రమణ అనే వ్యక్తి ఈ బోటును తిప‍్పుతున్నట్లు చెప్పారు. మరోవైపు బాధితులను రక్షించేందుకు పర్యాటక శాఖ హుటాహుటీన రంగంలోకి దిగింది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement