ప్రయివేటు రంగ ప్రముఖ బ్యాంకు యాక్సిస్‌బ్యాంకు కొత్త సీఎండీగా అమితాబ్ చౌదరి (54) బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సమాచారాన్ని అందించింది. డిసెంబరు 31నుంచి ప్రస్తుత సీఎండీ శిఖా శర్మ బాధ్యతలనుంచి తప్పుకున్న నేపథ్యంలో బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది.