రూపాయికి ఆర్‌బీఐ షాక్‌ | Indian Rupee Crosses 74 For The First Time | Sakshi
Sakshi News home page

Oct 5 2018 8:14 PM | Updated on Mar 20 2024 3:43 PM

 రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మార్కెట్లను సర్‌ప్రైజ్‌ చేస్తూ.. రెపో రేటును యథాతథంగా ఉంచడం రూపాయిని తీవ్రంగా దెబ్బకొట్టింది. ఆర్‌బీఐ పాలసీ ప్రకటన అనంతరం వెంటనే రూపాయి అత్యంత కనిష్ట స్థాయి 74 కు పతనమైంది.

Advertisement
 
Advertisement
Advertisement