చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6ను నేడు(గురువారం) భారత్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ముంబై వేదికగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. వన్‌ప్లస్ 6 తోపాటు వన్‌ప్లస్ 6 మార్వెల్ అవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను కూడా నేడు ఆవిష్కరించింది.