ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మెజార్టీ విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీరేటు రెపోను వరుసగా రెండోసారి 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు ప్రకటించింది.
Published Wed, Aug 1 2018 3:47 PM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM