త్వరలో విడుదలకానున్న రూ.100 నమూనాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం అధికారికంగా ప్రకటించింది. లావెండర్ (లేత వంగ పువ్వు) వర్ణంలో ఉన్న ఈ నోటు వెనుక వైపు గుజరాత్‌లోని పఠాన్ పట్టణంలో ఉన్న చారిత్రక ఏడంతస్తుల బావి 'రాణీ కీ వావ్' ని ముద్రించింది.
Published Thu, Jul 19 2018 7:57 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement