వీడియోకాన్ గ్రూపునకు రుణాల మంజూరు వెనుక ఆర్థిక ప్రయోజనాలు ముట్టాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, ఎండీ చందా కొచర్... ఈ అంశంపై బ్యాంకు స్వతంత్రంగా చేపట్టిన విచారణ పూర్తయ్యే వరకు సెలవుపైనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు
ఐసీఐసీఐ సీవోవోగా సందీప్ భక్షి
Published Tue, Jun 19 2018 7:32 AM | Last Updated on Thu, Mar 21 2024 5:19 PM
Advertisement
Advertisement
Advertisement