మనసు విప్పి బాధను పంచుకోవాలి | Do not feel lonely! | Sakshi
Sakshi News home page

Published Thu, Feb 22 2018 7:26 AM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM

ఒంటరిననే భావననే దరిచేరనీయవద్దని, అది మానసిక కుంగుబాటు (డిప్రెషన్‌)కు దారితీస్తుందని బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనె పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మానసిక కుంగుబాటు అంటువ్యాధిలా మారుతోందని, ప్రతి ఐదుగురిలో ఒకరు తీవ్ర మానసిక వ్యధను ఎదుర్కొంటున్నారని చెప్పారు. సామాజిక చైతన్యమే కుంగుబాటుకు పరిష్కారమన్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement