‘అతిలోక సుందరి’ శ్రీదేవి పోలికలతో ఉన్న ఓ చిన్నారి వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దుబాయ్‌లో తన మేనల్లుడి వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు వెళ్లిన నటి శ్రీదేవి ఫిబ్రవరి 24 రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. గతేడాది వైరల్ అయిన ఈ చిన్నారి ‘శ్రీదేవి’ వీడియో నటి చనిపోయిన నేపథ్యంలో మరోసారి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నెలల వయసున్న ఓ చిన్నారి అచ్చం.. చిన్నప్పుడు శ్రీదేవి ఎలా ఉండేవారో అలాగే ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. శ్రీదేవి మళ్లీ పుడితే ఇలాగే ఉంటుందంటూ ఆమె అభిమానులు ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నారు.
మరోసారి వైరల్‌గా మారిన చిన్నారి వీడియో
Published Fri, Mar 2 2018 11:15 AM | Last Updated on Wed, Mar 20 2024 3:50 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement