బిగ్‌బాస్ ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టనుంది. నిన్నటి ఎపిసోడ్‌లో యాభై రోజులు పూర్తైనందుకు స్పెషల్ గెస్ట్‌గా నాని వచ్చాడు. ఇక నాగార్జున, నానిలు కలిసి నిన్న సందడి చేసిన సంగతి తెలిసిందే. నేటి ఎపిసోడ్‌లో ఈ వారానికి గానూ సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగినట్టు తెలుస్తోంది.
బాబా భాస్కర్ ఎవరిని సేవ్ చేయనున్నాడు?
Published Mon, Sep 9 2019 6:14 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
Advertisement