డైరెక్షన్‌ చేస్తోన్న బాబా భాస్కర్‌ | Bigg Boss 3 Telugu Baba Bhaskar Got Director Chance In Tasks | Sakshi
Sakshi News home page

డైరెక్షన్‌ చేస్తోన్న బాబా భాస్కర్‌

Published Thu, Aug 29 2019 8:58 PM | Last Updated on Wed, Mar 20 2024 5:24 PM

బిగ్‌బాస్‌ సెట్‌ కాస్త షూటింగ్‌ సెట్‌గా మారనుంది. చలో ఇండియా టాస్క్‌లో రెండో అంకమే ఈ ఎర్రగడ్డ లవ్‌ స్టోరీ సినిమాను తెరకెక్కించడమేనని తెలుస్తోంది. నిన్నటి బీబీ ఎక్స్‌ప్రెస్‌లో ఇండియాను చుట్టిరావడానికి వెళ్లిన ఇంటి సభ్యులు నేడు సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు. మరి ఎవరు ఏ క్యారెక్టర్‌ను పోషించారో చూడాలి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement