మా అమ్మ నాపై కోపంగా ఉంది | Hero Vijay DevaraKonda Cools her Mother with a Hug | Sakshi
Sakshi News home page

మా అమ్మ నాపై కోపంగా ఉంది

Published Thu, Jan 3 2019 10:51 AM | Last Updated on Thu, Mar 21 2024 10:52 AM

సెన్సేషనల్ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ‘డియర్‌ కామ్రేడ్‌’ అంటూ కాకినాడలో నెలన్నర పాటు షూటింగ్‌ చేసేశాడు. ఇదే షెడ్యూల్‌లో రైలు ఎక్కుతూ విజయ్‌ గాయపడిన సంగతి తెలిసిందే. అయితే క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ విషెస్‌ చెప్పడానికి ఈ మధ్యే ఆన్‌లైన్లోకి వచ్చేశాడు. దేవరసాంటా అంటూ తన అభిమానులకు గిఫ్ట్స్‌ కూడా ఇవ్వనున్నాడు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement