హీరోయిన్‌ కూతురి సిక్స్‌ ప్యాక్‌ చిట్కాలు.! | Janhvi Kapoor's viral gym video tells you how to get six-pack abs in 5 mins | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ కూతురి సిక్స్‌ ప్యాక్‌ చిట్కాలు.!

Published Tue, Dec 19 2017 3:54 PM | Last Updated on Thu, Mar 21 2024 6:46 PM

దడక్‌ చిత్రంతో సినిమాల్లోకి అరంగేట్రం చేస్తున్న శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ జిమ్‌లో తెగవర్క్‌ అవుట్‌ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌తో అభిమానులను అలరించిన జాన్వీ.. ఈ మూవీ కోసం తెగ కష్టపడుతోంది. హీరోయిన్‌ కాకముందే సోషల్‌ మీడియా వేదికగా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న ఈ అమ్మడు.. అభిమానులకు సోషల్‌ మీడియా వేదికగా ఫిట్‌నెస్‌ పాఠాలు చెబుతోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement