మహర్షి చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన నేపథ్యంలో తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న దిల్ రాజు అక్కడే ఈ విషయాన్ని ధృవీకరించారు. దిల్ రాజుగా తనను నిలబెట్టిన వివి వినాయక్‌ను తమ బ్యానర్‌లో త్వరలోనే నటుడిగా పరిచయం చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని దేవుడి సన్నిధిలో ప్రకటించమని వినాయకే కోరారని దిల్ రాజు తెలిపారు.
దిల్ రాజు బ్యానర్‌లో వీవీ వినాయక్ హీరో
Published Tue, May 14 2019 5:56 PM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement