అనుష్క ‘భాగమతి’లో మెరుపులా బాహుబలి! | Prabhas spotted in Anushka starrer Bhaagamathie | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 25 2018 11:32 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

’బాహుబలి’లో దేవసేనగా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం​చేసుకున్న అనుష్క తాజాగా ‘భాగమతి’గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై ‘పిల్ల జమీందార్‌’ ఫేమ్‌ అశోక్ తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది. యాక్షన్‌ థిల్లర్‌గా పలు భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ప్రమోషనల్‌ సాంగ్ వీడియోను విడుదల చేశారు. అనుష్క హాట్‌గా, గ్లామరస్‌గా కనిపించిన ఈ ప్రమోషన్‌ వీడియోలో ఓ స్పెషల్‌ ఎఫెక్ట్‌ ఇప్పుడు అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement