నడకలో వేగం, మానరిజంలో మాస్ అప్పీరియన్స్, డైలాగ్ డెలీవరీలో స్టైల్ ఇలా ఆయన ఏం చేసినా సమ్‌థింగ్ డిఫరెంట్‌గానే అనిపిస్తుంది. కండక్టర్ స్థాయి నుంచి సూపర్‌స్టార్ దాకా ఆయన ప్రస్థానం..ఎంతో మందికి ఆదర్శం. నటనలోనే కాదు, మానవతా దృక్పథంలోనూ ఎప్పుడూ ముందుంటారు మన సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్. రజనీ కాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి కింది వీడియోని క్లిక్ చేయండి.