కరోనాపై రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ వీడియో | Ram Charan And Jr NTR Awareness Video On Coronavirus | Sakshi
Sakshi News home page

కరోనాపై రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ వీడియో

Published Mon, Mar 16 2020 11:49 PM | Last Updated on Fri, Mar 22 2024 11:11 AM

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ.. పలువురు ప్రముఖులు జనాల్లో  అవగాహన కల్పించేందుకు కృషి​ చేస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలియజేస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ అగ్ర హీరోలు రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌లు కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కోవిడ్‌-19 గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కానీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement