జబర్దస్త్ నటుడు సుధీర్ హీరోగా తెరకెక్కిన చిత్రం సాఫ్ట్‌వేర్ సుధీర్. ఈ చిత్రంలో సుధీర్ సరసన హీరోయిన్‌గా ధన్య బాలకృష్ణ నటించారు. ఈ శనివారం విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా సుధీర్, ధన్య ‘సాక్షి’ టీవీ లైవ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు జబర్దస్త్ సెలబ్రిటీలు వారికి కాల్ చేసి ఈ చిత్రంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
సుధీర్‌తో మూవీపై స్పందించిన రష్మీ..
Published Sun, Dec 29 2019 8:49 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM
Advertisement
Advertisement
Advertisement