యుద్ధం గెలిచామా లేదా అన్నదే ముఖ్యం | Sai Dharam Tej Jawan Theatrical Trailer | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 23 2017 3:03 PM | Last Updated on Wed, Mar 20 2024 12:02 PM

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జవాన్. రచయిత బీవీయస్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రయిలర్ ను గురువారం రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు యూత్ ఆడియన్స్ దృష్టి లో పెట్టుకొని సినిమాలు చేసిన సాయి.. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఓ దేశ ద్రోహిని ఎదుర్కొనేందుకు సిద్ధమయిన యువకుడు తన ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడితే ఎలా రియాక్ట్ అయ్యాడు ఎలా రక్షించుకున్నాడు అనే కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement