బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్‌కు చిర్రెత్తుకొచ్చింది. షాహీద్ కపూర్-మీరా రాజ్‌పుత్‌ల జంటకు ఇది వరకే ఓ పాప ఉన్న విషయం తెలిసిందే. షాహీద్ రెండోసారి తండ్రి కాబోతున్నాడు. దీంతో ఎలా ఫీలవుతున్నారంటూ? ఐఫా ప్రెస్ మీట్‌లో పాల్గొన్న షాహిద్‌ను జర్నలిస్టులు పదే పదే ప్రశ్నించగా.. అసహనానికి గురయ్యారు.
Published Thu, May 17 2018 5:34 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement