మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న శైలజా రెడ్డి అల్లుడు సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మారుతి మార్క్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ ట్రైలర్‌లో ‘నాపేరు చైతన్య అందరూ చైతూ అంటూ పిలుస్తుంటారు’అంటూ పరిచయం చేసుకున్నాడు నాగచైతన్య. నాగచైతన్యకు జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటించిన ఈ సినిమాను నాగవంశీ, పీడీవీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్ నటి రమ్యకృష్ణ చాలా కాలం తరువాత అత్త పాత్రలో కనిపించనున్నారు.
‘శైలజా రెడ్డి అల్లుడు'
Published Fri, Aug 31 2018 12:45 PM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement