టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ అభిమానులతో దురుసుగా ప్రవర్తించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. సెల్ఫీ కోసం అభిమానులు ఎగబడిపోగా.. అసహనానికి గురైన ధావన్ వారిని తోసేశాడు. శ్రీలంకతో మూడో టెస్ట్ కోసం ధావన్ తిరిగి ఎంపికయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ధావన్ హాజరయ్యాడు. ఆ క్రమంలో ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు యత్నించగా.. అతని ముందున్న వ్యక్తిని శిఖర్ ధావన్ తోసేశాడు. ఈ దృశ్యం మీడియాకు చిక్కింది.
ఫ్యాన్స్‌తో దురుసుగా ప్రవర్తించిన ధావన్
Published Thu, Nov 30 2017 8:03 PM | Last Updated on Wed, Mar 20 2024 12:03 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement