బిగ్ బాస్ సీజన్ 1తో బుల్లితెర ప్రేక్షకులను మెప్పించిన శివాబాలాజీ నిర్మాతగా మారి వెండితెర ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. కాటమరాయుడులో పవన్ కల్యాణ్ సోదరుడిగా నటించిన శివబాలాజీ ఓ మల్టీ స్టారర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.