‘నువ్వు కచ్చితంగా నీ తల్లిదండ్రులను గౌరవించవు. నీకు పూర్తిగా పిచ్చి పట్టింది. నీ గురించి ఏమనుకుంటున్నావ్? నువ్వు ఎవరికి తెలుసు? ఇప్పుడే ఇక్కడే చెంపదెబ్బ కొట్టమంటావా? నా చెయ్యి చూశావా? ఇది నీ ముఖం కంటే పెద్దదిగా ఉంది. ఈ చేతితో దెబ్బ కొడితే నీ దవడ పగలడం ఖాయమ’ని బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ టీవీ కార్యాక్రమంలో గట్టి హెచ్చరిక చేసింది.
Published Tue, Feb 20 2018 5:40 PM | Last Updated on Wed, Mar 20 2024 3:50 PM
Advertisement
Advertisement
Advertisement