పేద తల్లిదండ్రులు తమ పిల్లల వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించేందుకు జగనన్న బాసట. బాల్య వివాహాలను నివారించి, పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ, పేద కుటుంబాలకు చెందిన వధువుల తల్లిదండ్రులను ఆర్థికంగా ఆదుకునేందుకు జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే వైయస్ఆర్ కళ్యాణమస్తు - వైయస్ఆర్ షాదీ తోఫా. కేవలం ఆర్థికంగా ఆదుకోవడం ఒక్కటే కాకుండా, 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి అనే నిబంధన ద్వారా పిల్లల చదువులకు ప్రోత్సాహం.. ఇది జగనన్న నెరవేర్చుతోన్న పేదింటి పెళ్లి కల.
ఇది జగనన్న నెరవేర్చుతోన్న పేదింటి పెళ్లి కల
Published Thu, Aug 10 2023 10:14 AM | Last Updated on Fri, Mar 22 2024 10:44 AM