పెళ్లి కావాలంటే అత్తతో చావుదెబ్బలు... | Groom gets beaten by future mother in law in peru | Sakshi
Sakshi News home page

పెళ్లి కావాలంటే అత్తతో చావుదెబ్బలు...

Published Sat, Mar 17 2018 4:21 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

యువకుడిని ఓ మహిళ కర్రతో చితకబాదుతోంది. ఆ దెబ్బలను యువకుడు ఓపిగ్గా భరిస్తున్నాడు. ఇంతకీ సదరు యువకుడు చేసిన పని ఏంటో తెలుసా.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. అవును నిజమే.. ఫోటోలో ఉన్న మహిళ కూతురినే ఆ యువకుడు వివాహం చేసుకోవాలి. కాబోయే అల్లుడిని.. ఆమె ఎందుకు కొడుతోంది అనుకుంటున్నారా.. ఏం లేదు దక్షిణ అమెరికాలోని పెరూలో ఓ వింత ఆచారముంది.

Advertisement
 
Advertisement
 
Advertisement