కార్యకర్త తల నరికేస్తా మెడ కొసేస్తా | Haryana CM Manohar Lal Khattar Threatens To Behead Aide,Blames Congress | Sakshi
Sakshi News home page

కార్యకర్త తల నరికేస్తా మెడ కొసేస్తా

Published Thu, Sep 12 2019 11:10 AM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ సహనం కోల్పోయారు. ఒక కార్యకర్త తనకు కిరీటం తొడిగేందుకు ప్రయత్నించడంతో ఆయనకు కోపం వచ్చింది. ఒక చేతిలో గొడ్డలి పట్టుకున్న ఆయన.. తల నరికేస్తానంటూ సదరు కార్యకర్తపై చిందులు తొక్కారు. ఇటీవల జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా ఈ ఘటన జరిగింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement