ట్రాన్స్‌జెండర్‌‌పై విరుచుకుపడ్డ రాజకీయనాయకురాలు | Lady Politician Harasses Transgender Woman In America | Sakshi
Sakshi News home page

Published Sun, May 20 2018 6:58 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

ట్రాన్స్‌జెండర్‌ లేడీస్‌ టాయిలేట్‌ ఉపమోగించిందని ఆమెపై విరుచుకుపడిందో రాజకీయనాయకురాలు. ఆ దృశ్యాలను స్వయంగా వీడియో తీసిన ఆమె సోషల్‌ మీడియాలో ఉంచింది. ఆ వీడియో కాస్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. రిపబ్లికన్‌ కాంగ్రేషనల్‌ పార్టీకి చెందిన జజ్మినా సావేండ్ర అనే రాజకీయనాయకురాలు లాస్‌ ఎంజిల్స్‌ డెన్నీస్‌ రెస్టారెంట్‌కు వెళ్లింది.

Advertisement
 
Advertisement