ఎమ్మెల్యే రాజీనామా.. చంద్రబాబుకు అల్టిమేటం | MLA Pydikondala Manikyala Rao Resigns | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే రాజీనామా.. చంద్రబాబుకు అల్టిమేటం

Published Tue, Dec 25 2018 10:56 AM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

బీజేపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి పైడి కొండల మాణిక్యాలరావు రాజీనామా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ తీరుకు నిరసనగానే రాజీనామా చేసినట్టు వెల్లడించారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు పరచడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

Advertisement
 
Advertisement