పవన్‌ సార్‌.. మా ఊరికి రోడ్డు వేయండి | Students Request Pawan Kalyan For Roads | Sakshi
Sakshi News home page

పవన్‌ సార్‌.. మా ఊరికి రోడ్డు వేయండి

Mar 7 2026 9:37 PM | Updated on Mar 7 2026 9:42 PM

పవన్‌ కల్యాణ్‌ సార్‌... మా ఊరికి రోడ్డు వేయండి.. రోడ్డులేక ప్రతిరోజు సుమారు 17 మంది చిన్నారులం రాళ్లురప్పలు దాటుకుండా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పూడి గ్రామంలోని పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నాం... రోడ్డు నిర్మించి కష్టాలు తీర్చాలంటూ పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కేరంగి పంచాయతీ పరిధిలోని కోదులమడ గ్రామ చిన్నారులు విజ్ఞప్తి చేశారు. పవన్‌కల్యాణ్‌ ఫొటోలు పట్టుకుని తమ కష్టాలు వివరించారు. రోడ్డు కోసం ప్రాథేయపడుతున్న చిన్నారుల వీడియో శనివారం సోషల్‌ మీడియాలో పోస్టుచేయడం వైరల్‌గా మారింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement