పది మంది అయ్యప్ప భక్తుల మృతి.. | 10 Sabarimala devotees killed in TN road accident | Sakshi
Sakshi News home page

పది మంది అయ్యప్ప భక్తుల మృతి..

Published Mon, Jan 7 2019 7:50 AM | Last Updated on Thu, Mar 21 2024 10:52 AM

భక్తితో 41 రోజులు మండలదీక్ష పూర్తిచేశారు. ఉత్సాహంగా అయ్యప్ప దర్శనానికి శబరిమల బయలుదేరారు. దర్శనం బాగా జరిగిందని ఫోన్‌ చేసి చెప్పడంతో కుటుంబసభ్యులూ సంతోషించారు. ఇంకేం.. మరో మూడు, నాలుగు రోజుల్లో వచ్చేస్తారంటూ సంతోషిస్తున్న సమయంలోనే ఊహించని వార్త షాక్‌కు గురిచేసింది. అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనాన్ని మృత్యువు ట్రాలీ లారీ రూపంలో కబళించింది. తమిళనాడులోని పుదుకొటై్ట్ట జిల్లా తిరుమయం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మెదక్‌ జిల్లాకు చెందిన 10 మంది అయ్యప్ప భక్తులు మృతి చెందారు.
 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement