‘మనది మేకిన్‌ ఇండియా కాదు’ | Adhir Ranjan Chowdhury Attacks PM Narendra Modi Over Crimes Against Women | Sakshi
Sakshi News home page

‘మనది మేకిన్‌ ఇండియా కాదు’

Dec 10 2019 4:06 PM | Updated on Mar 21 2024 11:38 AM

మహిళలపై నేరాలు పెచ్చుమీరుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పార్లమెంట్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై నేరాల తీరు చూస్తుంటే మనం మేకిన్‌ ఇండియా దిశగా కాకుండా రేపిన్‌ ఇండియా వైపు పయనిస్తున్నామనే సందేహం కలుగుతోందని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి అన్నారు. ప్రతి అంశంపైనా మాట్లాడే ప్రధాని మహిళలపై నేరాల గురించి మాత్రం నోరు మెదపకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. దేశం క్రమంగా లైంగిక దాడులకు కేంద్రంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement