పార్లమెంట్ సమావేశాలు అఖిలపక్షం భేటీ | All party meeting begins at the Parliament, ahead of first Parliament  | Sakshi
Sakshi News home page

పార్లమెంట్ సమావేశాలు అఖిలపక్షం భేటీ

Published Sun, Jun 16 2019 3:39 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్షం భేటీ అయింది.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, లోక్‌సభ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి హాజరు అయ్యారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement