చంద్రుడిపై ఏలియన్స్‌..సోషల్‌మీడియాలో సంచలనం | Amateur astronomer captures strange footage in front of the moon | Sakshi
Sakshi News home page

చంద్రుడిపై ఏలియన్స్‌..సోషల్‌మీడియాలో సంచలనం

Published Sun, Apr 29 2018 10:15 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

యువ శాస్త్రవేత్త చంద్రుడిపై తీసిన వీడియో సోషల్‌మీడియాలో సంచలనంగా మారింది. రాత్రి పూట చంద్రుడిని 4కే కెమెరా ద్వారా పరిశీలిస్తున్న అతనికి మూడు వింత ఆకృతులు ఎగురుతూ వెళ్లడం కనిపించింది. ఈ వీడియోను పరిశీలించిన కాన్‌స్పిరసీ థియరిస్టులు అవి ఏలియన్స్‌ అనే పేర్కొంటున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement