వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి లేఖపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. హైదరాబాద్‌లో సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధంలేని అధికారిని నియమించాలన్న విజయసాయిరెడ్డి వినతిపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖను ఆయన ఆదేశించారు. ఈ మేరకు శనివారం అమిత్‌షా.. విజయసాయిరెడ్డికి లేఖ రాశారు.
విజయసాయిరెడ్డి లేఖపై స్పందించిన అమిత్‌షా
Published Sat, Jan 11 2020 5:29 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement