ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా సీఎం అడుగులు | AP CM YS Jagan Provide Nutritious Food To Women,Children | Sakshi
Sakshi News home page

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా సీఎం అడుగులు

Published Thu, Oct 24 2019 7:56 AM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించి రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా రక్తహీనత, పౌష్టికాహార లోపం అధికంగా ఉన్న గిరిజన, సబ్‌ప్లాన్‌ ప్రాంతాల్లోని గర్భిణులు, 6 ఏళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడం, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై బుధవారం సచివాలయంలో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement