నీరు-చెట్టు కింద పచ్చ నేతలకు మేత | AP govt delay of paying Neeru-Chettu bills | Sakshi
Sakshi News home page

నీరు-చెట్టు కింద పచ్చ నేతలకు మేత

Published Sat, Apr 28 2018 9:52 AM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

ఈఫొటో చూశారా.. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం కూచివారిపల్లి వద్ద టీడీపీ నేత ఒకరు నీరు–చెట్లు పనుల్లో నిబంధనలకు విరుద్ధంగా బండరాళ్లను వినియోగించి చెక్‌ డ్యామ్‌ నిర్మించారు. దీనిపై గ్రామ ప్రజలు ఫిర్యాదు మేరకు తనిఖీలు జరిపిన అధికారులు అక్రమాలు జరిగినట్లు గుర్తించి రూ.9.6 లక్షల బిల్లు చెల్లింపును నిలిపివేశారు. ఇక్కడ ఒక్కచోటే కాదు.. నీరు–చెట్టు పనుల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో రూ.1,341.7 కోట్ల బిల్లుల చెల్లింపులను అధికారులు నిలిపివేశారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement