Published
Thu, Sep 28 2017 1:11 PM
| Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
రాష్ట్ర మంత్రి ఆదినారాయణ రెడ్డి గన్‌మన్ మృతి చెందాడు. కడప రాజారెడ్డివీధిలో నివాసముంటున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్ రెడ్డి మంత్రి వద్ద గన్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు