వైఎస్సార్‌సీపీలో చేరిన ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ | APIIC Former Chairman Siva Rama Subrahmanyam To Joins YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరిన ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌

Mar 11 2019 2:52 PM | Updated on Mar 22 2024 11:29 AM

 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకావడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి.రాష్ట్ర‌వ్యాప్తంగా అధిక సంఖ్య‌లో వివిధ పార్టీల‌కు చెందిన నేత‌లు వైఎస్సార్‌సీపీలోకి చేరుతున్నారు. తాజాగా ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ శివరామ సుబ్రహ్మణ్యం వైఎస్సార్‌సీపీలో చేరారు. 

Advertisement
 
Advertisement
Advertisement