ఆర్థిక సలహాదారు అరవింద్‌ రాజీనామా | Arvind Subramanian resigns as Chief Economic Adviser | Sakshi
Sakshi News home page

ఆర్థిక సలహాదారు అరవింద్‌ రాజీనామా

Published Thu, Jun 21 2018 8:43 AM | Last Updated on Thu, Mar 21 2024 5:19 PM

 దాదాపు నాలుగేళ్లుగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుగా (సీఈఏ)గా వ్యవహరిస్తున్న అరవింద్‌ సుబ్రమణియన్‌ ఆ పదవి నుంచి వైదొలగనున్నారు. కుటుంబానికి మరింత సమయం కేటాయించే ఉద్దేశంతో తిరిగి అమెరికా వెళ్లిపోవాలని ఆయన నిర్ణయించుకున్నారు.

Advertisement
 
Advertisement