ఏకంగా ఏటీఎం మెషీన్ ఎత్తుకెళ్లారు | ATM machine theft in rajasthans bundi area | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 16 2017 10:09 AM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

రాజస్థాన్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఎంతలా అంటే.. ఏటీఎంలో క్యాష్‌ కాదు.. ఏకంగా ఏటీఎం మెషీన్‌నే ఎత్తుకుపోవడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్‌ బుండిలోని సెంట్రల్ బ్యాంక్‌ ఏటీఎంలో కొందరు గుర్తు తెలియని దుండగులు చొరబడ్డారు. డబ్బును తీసుకెళ్లడం కాదు.. ఏటీఏం మెషీన్‌ను ఎత్తుకెళ్లాలన్న ప్లాన్ వారిని చూస్తే అర్థమవుతోంది. చాలా శ్రమించి ఏటీఎం మెషీన్‌ను గట్టిగా అటూఇటూ కదిపారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement