రికార్డు ధర పలికిన బాలాపూర్‌ లడ్డూ | Balapur Ganesh laddu fetches ₹16.60 lakh at auction | Sakshi

రికార్డు ధర పలికిన బాలాపూర్‌ లడ్డూ

Sep 23 2018 10:46 AM | Updated on Mar 20 2024 3:38 PM

బాలాపూర్‌ గణేషుని లడ్డూ ఈ ఏడాది రికార్డు ధర పలికింది. వేలం పాటలో రూ. 16లక్షల 60వేలకు శ్రీనివాస్‌ గుప్తా (ఆర్యవైశ్య సంఘం) లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాదితో పొలిస్తే బాలాపూర్‌ లడ్డూ లక్ష రూపాయలు అధికంగా పలికింది. భారీగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో లడ్డూ వేలం పాట కన్నుల పండుగగా జరిగింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement